VaradarMangalam

Om Sri Varadarajaswaminenamaha
Srimathe Ramanujayanamaha


Sri perumdevi sametha varadarajaswamy temple situated in AndraPradesh at yadamari which is near chittoor town and it's 7km from.Mahavishnu was grace the indra at this place and the lord was named as indravaradar.It's very historical place nearly 2000yrs has gone from the time of temple construction,which is surveyed by Archiology dept.2010.
=========================================================================

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః
|| శ్రీదేవరాజాయ మంగళం ||


యశ్చక్రే దేవరాజస్య మంగళాశాసనం ముదా|

తం వందే రమ్యజామాతృమునిం విశదవాగ్వరం||


మంగళం వేధసో వేదిమేదినీగృహమేధినే|

వరదాయ దయాధామ్నే ధీరోదారాయ మంగళం||


వాజిమేధే వపాహోమే ధాతురుత్తరవేదితః|

ఉదితాయ హుతాదగ్నేః ఉదారాంగాయ మంగళం||

 
యజమానం విధిం వీక్ష్య స్మయమానముఖశ్రియే|

దయామానదృశే తస్మై దేవరాజాయ మంగళం||


వారిదశ్యామవపుషే విరాజత్వజ్రవాససే|

వారిజాసినివాసాయ వారిజాక్షాయ మంగళం||


అద్యాపి సర్వభూతానాం అభీష్ఠఫలదాయినే|

ప్రణతార్తిహరాయాస్తు ప్రభవే మమ మంగళం||


దివ్యావయవసౌందర్య దివ్యాభరణహేతయే|

దేవేంద్రపురీశాయ దేవరాజాయ మంగళం||


పురుషాయ పురాణాయ పుణ్యకోటినివాసినే|

పుష్పితోదారకల్పద్రు కమనీయాయ మంగళం||


శోభనాచలశృంగాగ్ర సాంద్రమేఘానుసారిణే|

సుపర్ణాంసావతంసాయ సురరాజాయ మంగళం||


భోగాపవర్గయోరేకం వాంచద్భ్యోదదతే ద్వయం|

శ్రీమద్వరదరాజాయ మహోదారాయ మంగళం||


మరుత్తజాద్రితుంగాగ్ర శృంగశృంగారవర్ష్మణే|

మహాకృపాయ మద్రక్షా ధీక్షితాయాస్తు మంగళం||


శ్రీవజ్రీపూర్ణమిశ్రేణ ప్రీత్యా సర్వాభిభాషిణే|

అతీతార్చావ్యవస్థాయ వేదాద్రీశాయ మంగళం||

 
అస్తు శ్రీస్తనకస్తూరీ వాసనావాసితోరసే|

శ్రీఇంద్రపురినాథాయ దేవరాజాయ మంగళం||


మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః|

సర్వైశ్చపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం||
 
 
         || ఇతి శ్రీదేవరాజాయ మంగళం సంపూర్ణం ||